Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
S No
int64
1
2.01k
text
stringlengths
90
202
audio
audioduration (s)
5.44
30
1
నేను నాలుగు ఎనర్జాయర్స్ ఆల్కలీన్ బ్యాటరీలు ఆర్డర్ చేయాలి దాన్ని షాపింగ్ లిస్టుకి చేర్చుతావా
2
నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒకటి తినాలనిపించింది నేను దాన్ని స్విగ్గిలో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన టెన్ మినిట్స్ ఒక పది నిమిషాలకి ఆయన వచ్చి ఆ ఫుడ్డు డెలివరీ చేసాడు నాకు
3
ఆ ప్రోడక్ట్ తీసుకోకుండా అతను తీసుకో మనకు తీసుకోవాలి అనిపించేలా చేయాలి కానీ అనుకో తీసుకోకుండా ఉండాలి అన్నట్టు అలా బిహేవ్ చేయకూడదు కదా మనకు కూడా తినాలనిపిస్తుంది మనకి కూడా ఏమైనా తీసుకోవాలనిపిస్తుంది
4
ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టాలని అనిపిస్తుంది చాలా చాలా ఆర్డర్స్ పెట్టాలని అనిపిస్తుంది కానీ ఆయన మాత్రం ఏ ఇంట్రెస్ట్ లేకుండా
5
అంటే కోప్పడి మన ఫుడ్ మనకి మొఖానికి కొట్టేసి ఏం మర్యాద లేకుండా మర్యాద లేక ఈ రోజుల్లో మర్యాద లేకుండా ఎవరు ఉంటున్నారు
6
మర్యాద ఇవ్వకుండా మర్యాద ఇవ్వకపోతేనే ఏమైనా తిట్టడం కోప్పడటం కానీ చేస్తారు ఏ మర్యాద లేకుండా డెలివరీ బాయ్ ఏమో
7
తీసుకోండి ఇంతకు మీ ఇక్కడ ఇంత దూరమా అడ్రస్సు అంటే అది ఇది అని మాట్లాడతారు అట్లా మాట్లాతున్నాడు ఆయన అది ఏంటంటే
8
అప్పుడు మళ్ళీ తెచ్చిస్తాను మా కంపెనీలో ఇంకా చాలా చాలా ఉంటాయి అది ఇది అని చెప్పాలి ఇంకొకరు తీసుకోవాలి అని ఆత్రుత వాళ్ళకి కలుగజెయ్యాలి అంటే అంటే కోప్పడితే ఎవరు తీసుకుంటారు కోప్పడకూడదు కదా
9
అంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో మాకు కూడా తెలియదు అంటే మనకి అయితే మాకు డబ్బులు ఉత్తిగానే రావు ఏదో తినాలనిపించింది కాబట్టి మేము ఆర్డర్ పెట్టుకున్నాము తినాలనిపించింది పెట్టుకున్నా కానీ అతను మాత్రం
10
తీసుకోండమ్మా ఇక్కడనా ఇంత లేటా ఫోన్ చేస్తే బయటకు రావడం ఎంత ఇదా అట్లా మాట్లాడవద్దు కదా అంటే మనకి ఇంకొకసారి ఆ ఫుడ్డుని
11
ఆర్డర్ చేసినా కానీ ఇంకా మనకు తీసుకోవాలనిపించదు ఇట్లా మాట్లాడాడా అనేసి మనం కూడా కోప్పడితే బాగుండదు కదా
12
అతను ఎంత కష్టపడి మన దగ్గరికి వచ్చాడో మనకి తెలియదు మనం ఎంత కష్టపడి దాన్ని ఆర్డర్ చేస్తున్నామో అతనికి తెలియదు అతను అనుకుంటాడు వీళ్ళు ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తున్నారు
13
ఇంట్లో కూర్చొని ఇట్లా చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తరువాత బయటకి రాగానే అతని ఆలోచన ఏమో మనకి తెలియదు
14
ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా ఇతను ఇట్లా మాట్లాడాడు ఏం ప్రవర్తన మంచిగా లేకుండా ఇట్లా బిహేవ్ చేసాడు అని అంటే అది ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పడానికి కూడా
15
మీకు జస్ట్ ఇట్లా కంప్లైంటే నేను జస్ట్ మీకు ఇట్లా ఫిర్యాదు చేస్తున్న ఇట్లా బిహేవ్ మిస్ బిహేవ్ చేసి
16
అంటే మిస్బిహేవ్ అంటే అంటే అట్లా కాదు జస్ట్ మర్యాద లేకుండా తీసుకోండమ్మా పిలిస్తే తొందర బయటకు రారా ఎంతసేపని వెయిట్ చేయాలి అని అట్లా మాట్లాడాడు అతను సో దాన్ని నేను
17
చెప్పుదామని మీకు మీ కంపెనీకి నేను ఫిర్యాదు చేస్తున్న దానిని వ్యతిరేకించాలి అంటే ఇట్లనే ఇంకా చాలామంది ఇట్లనే ఏ మర్యాద లేకుండా ఇట్ల మాట్లాడితే
18
ఏ మర్యాద లేకుండా ఇట్లా మాట్లాడితే ఎవరు ఎక్కువ ఈ కోయి మధ్యలో నడుస్తున్న కొన్ని రోజుల్లో ఎవరూ అట్లా మర్యాద లేకుండా
19
చేస్తే ఎవరూ ఫుడ్ ఆర్డర్ పెట్టరు ఎవరూ తీసుకోరు అంటే ఇక అప్పుడు డెలివరీ బాయ్ తక్కువైపోతారు మీ కంపెనీకి డబ్బులు అనేవి రావు ప్రాఫిట్స్ అనేవి ఉండవు మీ కంపెనీకి
20
మంచిగా ఉండేది అంటే ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మా అని మనం మొహం పైన అతనికి మనం డబ్బులు ఉత్తిగా ఇవ్వట్లేదు అతను కూడా మన కోసం ఉత్తిగా అయితే రావట్లేదు మనం డబ్బులు ఇస్తున్నాము అన్ని చేస్తున్నాము
21
ఏం ఇట్లా పడేసి మొహం పైన ఫుడ్డు అట్లా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది కొంచెం మనకి కూడా ఇంకొకసారి అబ్బా ఆర్డర్ పెట్టాలి
22
ఈ వ్యక్తి నాతో మంచిగా మాట్లాడాడు ఈ వ్యక్తితో నేను ఇంకా ఇంకా ఇంకా ఆర్డర్ పెట్టాలి అనేసి ఉండాలా కానీ
23
కానీ ఏది లేకుండా అతను మనకి మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే మనకి ఇంకొకసారి ఆర్డర్ పెట్టాలనిపించదు నేను దాన్ని ఒక
24
ప్రాబ్లంగా తీసుకొని మీకు పెడితే అతను అంత వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఆ వ్యతిరేకత పోవాలి అనేసి నేను మీ కంపెనీకి
25
అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నేను మళ్ళీ ఇంకొకసారి మేము ఆర్డర్ పెట్టేలా ఆ ప్రొడక్ట్స్ మంచిగా వస్తే కూడా ఇంకొకసారి మేము పెట్టేలా అన్న చూడాలి మీరు అంటే మేము ఏది ఇట్లా లేకుండా ఏం చేయకుండా
26
కొంచెం ఆయన మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరు ఆర్డర్ పెడతారు ఎవరు తీసుకుంటారు అట్లనే మీ కంపెనీకి కొంచెం రాదు ప్రాఫిట్ రాదు కొంచెం మనీ కూడా రావు మీకు డబ్బులు రావు
27
అనేసి ఈ మర్యాద కొంచెం మర్యాద ఇస్తే ఇంకా బయట ఉన్న వ్యక్తులు కూడా మంచి ఇంకా మీ దాంట్లో ఆర్డర్ పెట్టి ఇంకా
28
ఏవైనా ప్రోడక్ట్స్ తీసుకోగలుగుతారు ఏ మర్యాద లేకుండా మాట్లాడితే ఎట్లా తీసుకుంటారు మేము అయితే డబ్బులు ఊరికనే పెట్టట్లేదు అతను ఇచ్చేదేదో మంచిగా ఇచ్చి మంచిగా చేస్తే అయిపోతుందిగా
29
అతను ఏదో ఇచ్చేసి మంచిగా మర్యాదగా ఇస్తే ఇంకా కొన్ని తీసుకోవాలనిపిస్తుంది ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మ పోండమ్మ అని మాట్లాడితే ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు కదా
30
అంటే కొంచెం మర్యాద ఇస్తే దానిపైన ఆ తీసుకున్న ఫుడ్డు పైన మనం ఏదైతే ఆర్డర్ పెట్టినామో దానిపైన కొంచెం మనకు అవగాహన వస్తుంది
31
ఇది మంచిగా వచ్చింది ఈయన ఇంకా మంచిగా మాట్లాడితే ఇతను ఇతను నాతో మంచిగా మాట్లాడిండు ఇంకా నేనింకా తీసుకోవాలా ఇంకా వీళ్ళు కూడా మా కోసం కష్టపడి అక్కడి నుండి వస్తున్నారు కాబట్టి
32
కొంచెం నేను తీసుకోవాలా ఇతను మర్యాద ఇస్తే మనం కూడా మర్యాదపూర్వకంగా మంచిగా మాట్లాడగలుగుతాము ఆయన ఏ మర్యాద లేకుండా తీసుకోండమ్మ పోండమ్మ
33
ఇట్లా అతను మంచిగా మాట్లాడితే మరి మంచిగా మాట్లాడాడు వీళ్ళు ఏదో మంచిగా డెలివరీ చేస్తున్నారు మంచిగా
34
కరెక్ట్ టైంకి వచ్చి ఇచ్చి వెళుతున్నారు అనేసి మాకు కూడా కొంచెం ఆలోచన ఉంటుంది వాళ్ళని మేము కోప్పడటం వాళ్ళు మమ్మల్ని కోప్పడరు కానీ మేము కోప్పడక ముందుకే మాది తప్పు లేనిది
35
వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఇచ్చేముందు మర్యాద లేకుండా వేరే వాళ్ళు ఏదోలా మాట్లాడే ఏ మర్యాదలు ఇవ్వకపోవడంతో
36
మాకు ఇంకొకసారి దాంట్లో డెలివరీ పెట్టబుద్ధి కాదు ఇంకేమైనా పెడదామన్నా ఆలోచన వచ్చిన ఆలోచన మేము తీసేస్తాము
37
ఎందుకంటే అతను మంచిగా డెలివరీ చెయ్యట్లేదు మర్యాద ఇస్తలేడు ఎందుకు ఇంకా మేము దీంట్లో పెట్టి దీంట్లో ఆర్డర్ పెట్టే దానికంటే
38
అంటే ఏదో ఎట్టికి వీళ్ళకి నేను ఇచ్చొద్దున సీరియస్ అయిపోయిన నా డబ్బులు నాకు వచ్చినాయి నా పరిస్థితి ఇంతే అనుకుంటే
39
ఎలా సార్ మాకు కూడా కొన్ని పనులు ఉంటాయి మేము కూడా పని చేసే డబ్బులు వాటిని సంపాదించుకోగలుగుతున్నాము కానీ ఆయన మర్యాద లేకుండా ఏంటమ్మా ఇంత లేటా పిలిస్తే తొందరగా రావాలి కదా అంటే
40
మేము తొందరగానే వస్తాము అతనే ఏదో ఆతురత పడి రండమ్మా రండి రండమ్మా ఎక్కడో ఉండి ఇప్పుడే రమ్మంటే ఎట్లా అండి తీసుకుంటాము
41
ప్రోడక్ట్ని దాన్ని కొంచెం బేస్ చేసుకునే నేను మీకు ఫిర్యాదు చేస్తున్న దీని వ్యతిరేకత గురించి కొంచెం మీరు
42
కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని పోగోడతరు అనేసి వాళ్ళకు కూడా కొంచెం చెబితే మీ కంపెనీకి కొంచెం ప్రాఫిట్ ఇంకా
43
ప్రాఫిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇంకొకరు ఆర్డర్ పెట్టకపోతే మీకు కూడా డబ్బులు రావు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా జీతాలు పడవు వాళ్ళు అసలు మొత్తమే తగ్గిపోతారు
44
అసలు వాళ్ళు ఉండనే ఉండరు డెలివరీ బాయ్లు వాళ్ళకే అంతగనం ఉంటే ఎట్లా మనం తీసుకోగలుగుతాము ఫుడ్డుని వాళ్ళు డెలివరీ చేసిన సామానుని ఎట్లా తీసుకోగలుగుతాము తీసుకోలేము కదా
45
ప ఇక ప్రక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిగా రాలేదు అతను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు దీంట్లో ఆర్డర్ పెట్టి వేస్ట్ దీనికంటే మనం బయటకు పోయి కొనుక్కుంది బెస్ట్ అనేసి మనం మాట్లాడుతాము
46
కానీ దానివల్ల ప్రక్కన వాళ్ళు నమ్మేస్తారు ఈవెన్ నా ఫ్రెండ్కో ఎవరికో ఎవరికో చెప్పినా అంటే నమ్మేస్తారు
47
నమ్మేసి మీ కంపెనీలో ఇంకా ఎవరు కొనలేరు మీ దాంట్లో ఎక్కువ అమ్మే అమ్మడం ఉండదు అమ్మబోవు మీ దాంట్లో ఎక్కువ
48
తీసుకునే వేరేవాళ్ళు ప్రక్కన వ్యక్తులు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మీ కంపెనీకి మంచిగా డెలివరీస్ వస్తాయి మీ కంపెనీ ఇంకా
49
మంచి లెవెల్లో ఉంటుంది ఇంకా ముందు ముందు కూడా మంచి మంచిగా వస్తాయి ఇంకా ఇతరులకి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ తెప్పించాలి కానీ
50
అతను మర్యాద లేకుండా మాట్లాడితే ఎవరు తీసుకోగలుగుతారు కొంచెం దీన్ని మీరు సాల్వ్ చేసేటట్టు తీసుకోండి అందుకే నేను మీతో దీని గురించి వ్యతిరేకించాలి అనేసి మేము మీకు మేము
51
వాళ్ళకి కూడా ఉంటుంది కొంచెం మనం నేను కూడా అర్థం చేసుకున్న కాబట్టే దాన్ని ఇంకా సీరియస్గా తీసుకోలే జస్ట్ నేను మీకు
52
అంటే అంటే ఎంత కష్టపడి వస్తున్నారో మాకు కూడా తెలుసు అందుకే మేము మర్యాదగా మాట్లాడుతాము వాళ్ళ ఇచ్చేటప్పుడు మర్యాదగా మాట్లాడితే మాకు ఇంకా తీసుకోవాలనిపిస్తుంది అంతే
53
కోకోసూత్ర హాట్స్ చాక్లెట్ చింగ్స్ సీక్రెట్ గ్రీన్ చిలీ సాస్ మరియు లిస్ట్రీన్ మౌత్ వాష్ల ప్రస్తుత పరిమాణాలు స్టాకులో లేనందున మీకు కావలసిన పరిమాణాలు మార్చుకోండి
54
బీచ్ లేదా సరస్సులో ఈత కొట్టినప్పుడు నీటి ప్రవాహం అనేది ఒకవైపు ఉంటుంది మరియు మనల్ని ఆ ప్రవాహాం ఎటు వైపు ఉంటే ఆటువైపు
55
మనల్ని తీసుకు వెళ్ళిపోతుంది అందుకని అక్కడ ఈత కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం పూల్లో ఈత కొడితే
56
బావులు ఉన్నాయి అందులో ఒకటి చాలా పెద్దగా ఉంటుంది అందులో నేను ఎక్కువగా ఈత కొట్టడానికి ఇష్టపడతాను ఈత కొట్టడం వల్ల
57
శరీరానికి చాలా మంచిది మరియు ఆరోగ్యం చాలా ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఈత డై ఇలా రోజూకి పొద్దున్న ఒక గంట సాయంత్రం ఒక గంట ఈత కొట్టడం వల్ల
58
ఉపయోగపడుతుంది మరియు ఈతని కూడ ఒక క్రీడలాగా ప్రోత్సాహిస్తారు మరియు అంతర్జాతీయ పోటీలు ఒలంపిక్స్ లాంటి పోటీలలో ఈతని చాలా ప్రత్యేకంగా
59
క్రీడలలో పాల్గొనవచ్చు మరియు మనకు తెలిసిన కళలాగా దీన్నీ దీన్నీ మనల్ని మనల్ని మన పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తే మనం ఇందులోనే
60
మొదట్లో నాకు చాలా భయం వేసేది నీరు అంటే చాలాసార్లు నీటిలో మునిగిపోయాను అయినా కానీ ఈత నేర్చుకోవాలి అనే ఒక ధృఢ సంకల్పంతో నేను ఈత నేర్చుకునే వరకు
61
కానీ బావిలో ఉన్న నీరు చాలా స్వచ్ఛమైనది మరియు మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అలాంటి బావిలో ఈత కొట్టడం వల్ల
62
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు కనీసం ఒక గంట అయినా ఈత కొట్టాలి ఈతని ఒక క్రీడలాగా ఒక ఆత్మ రక్షణ కవచంలాగా మరియు
63
ఒకానొక సమయంలో మనము నదిలో కొట్టుకుపోయినా వరదల వల్ల మనము ఉండే ప్రదేశంలో నీటిమట్టం ఎక్కువైనా కానీ
64
ప్రజుడీస్ అంటు రకరకాలుగా ఆడవారు టీ షర్ట్లు వేస్తు మోడర్న్గా తయారవుతున్నారు నేను అయితే జీన్స్
65
డీసెంటుగా బ్లాక్ షర్ట్ లేదా వైట్ షర్ట్ లాంటి డీసెంట్ లుక్ ఉండే షర్ట్లు ఎక్కువగా వేసుకుంటాను ఈ రోజులలో మోడర్న్గా ఫ్యాషన్ షోస్ కూడా ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది
66
ఈ డిజైనర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కొత్త కొత్త డిజైన్లు కూడా ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి పాచ్యాత దేశాలు అదర్ కంట్రీస్ నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతున్నాయి మాడ్రన్ డ్రస్సులు అనేవి
67
ఇంతలో రవిశంకర్ అలీ అక్బర్ ఖాన్ వంటి కళాకారుల ప్రభావంతో హిందూస్థాని శాస్త్రీయ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది
68
సెకెండ్స్ పెరబిట్ వెథర్కి వాతావరణం అప్డేట్ చేయబడింది ఇది ఇంటెల్లికాస్ట్ లేదా వెథర్ డాట్ కోమ్ నుండి సూచనలను నవీకరిస్తుంది నా సైట్ కోసం రెండు సరిపడవు
69
రాజకీయ పార్టీలు కార్యాలయాలు స్నేహితులు పాఠశాలలు నుంచి కళాశాలలు వరకు వీధుల నుంచి రాజభవనాల వరకు ఈ దినోత్సవాన్ని మంచి సంబంధాల కోసం కొత్త ఆశతో జరుపుకుంటారు
70
ఈ చిత్రం పంతొమ్మిదొందల తొంభైలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ దాని అధిక బడ్జెట్ కంటే చాలా తక్కువ వసూళ్ళను రాబట్టింది ఈ విధంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం కాలేదు
71
ఆయన మసీదులు షాకాహులు మఠాలు దర్గాలు ప్రభావవంతమైన వ్యక్తుల పుణ్యక్షేత్రాలు లేదా సమాధులు యాత్రికుల కోసం రిజర్వాయర్ హౌజు వంటి అనేక భవనాలను నిర్మించాడు
72
లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటాను ఎందుకంటే నాకు పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టము అంతే కాకుండా నేను ఎక్కువగా
73
వ్యవసాయ పనులు చేయడానికి ఇష్టపడుతాను మా సొంత వ్యవసాయం ఉదయం లేవగానే వెళ్ళి పొలానికి వెళ్ళి చూసుకోని వస్తూ ఉంటాను నాకు ఇవి
74
పదిహేను వందల నలభై ఆరులో హుమాయూన్ కాబూల్ను తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత హైదర్ నజుక్ షాను తొలగించి మొఘల్ చక్రవర్తి పేరిట నాణాలను ముద్రించాడు
75
అంటే ఈవెంట్ థీమ్ అంటే డెకరేషన్ వచ్చి మీకు హై బడ్జెట్ లో బడ్జెట్ అంటే ఎంత ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు మీరు ప్లానింగ్కి కాస్ట్
76
ఫుల్గా ఇలా వైట్ అండ్ రెడ్ ఫ్లవర్సు నార్మల్ ఫ్లవర్స్తో చెయ్యమంటారా లేదు అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో చెయ్యమంటారా డెకరేషన్
77
ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటే ప్లాస్టిక్వి ఏమీ ఉండవు ఫ్లవర్స్లాగానే కనిపిస్తాయి అవి కొన్ని ఇవి కొన్ని యూజ్ చేస్తాము ప్లాస్టిక్ అయితే వాడిపోకుండా ఫ్రెష్నెస్గా కనిపిస్తాయి ఫొటోస్ అన్నిటికీ చేంజ్ అవదు
78
కోట డస్టర్ పేట్టి చేస్తాము అయితే ఈ ఫ్లవర్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే ఏంటంటే కొద్దిగా కాస్ట్ కొంచెం దానికి దీనికి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుంది అలా
79
మా దగ్గర స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఉంటాయి మా దగ్గర డెకరేషన్స్ అనేవి ఏ మీరు అది మీ ఏ ఫ్లవర్స్ ఏ కలర్ ఫ్లవర్స్ వైటు వాటికి ఎక్కువ కాస్ట్ ఇలా ఉంటుంది అన్నట్టు వైటు వైట్ అండ్ రెడ్
80
యా మేము అన్నంత కాకుండా కొద్దిగా డిఫరెన్స్ తగ్గిస్తాము మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి మీకు నేను వచ్చి మిమ్మల్ని ఫోటో చూపించి కలుస్తాను ఈవెనింగ్ వచ్చి మీట్ అవుతాను
81
కుటుంబ వీడియో కెమెరాలో ఫుటేజ్ క్యాచ్ చేయబడిందా మోనోకోస్ మరియు వారి న్యాయవాది నటుడి నుండి క్షమాపణలు కోరుతున్నారు
82
అంటే నాకు ఒక చిన్న క్వయిరీ ఉంది నేను ఎలక్ట్రిక్ బైక్స్ కొనాలనుకుంటున్నా అంటే దాని గురించి తెలుసుకుందాం అని చెప్పి కాల్ మాట్లాడదాం అనుకుంటున్నాను
83
అంటే అంటే నేను కాలేజీకి వేళ్ళాలి కాలేజీ నుంచి ఇంటికి రావడానికి నాకు ట్రావలింగ్ ఇబ్బంది అవుతుంది సొ నేను ఎలెక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నను
84
దుదుషి తన పోషకులపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తే వారిని విడిచి పెట్టడానికి పోలీసులు భారీగా లంచాలు వసూలు చేసారు
85
రుసుములు ముందుగానే నేను చెల్లించాను ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను నేను రవాణా ఏజెన్సీకి మీ మీద ఫిర్యాదు చేస్తాను
86
నృత్యం అనేది మానసికంగా ఒక మనిషిని చాలా వరకు దృఢంగా చేస్తుంది అలాగే నృత్యం చేస్తున్న వారిని చూస్తుంటే ఎదుటివారిలో కూడా శక్తి కరుగుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మేలు ఆరోగ్య
87
సో ఈ మధ్యన చూసుకుంటే చిన్నచిన్న కార్యక్రమాలలో సాంస్కృతికంగా పాల్గొనే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఇది మనకు శరీరానికి వ్యాయామం లాంటిది అని కూడా చెప్పారు
88
అన్ని తెచ్చిపెట్టామండి మీకు కావాల్సిన పూల కంటే మంచి మంచి పూలు తెచ్చి పెట్టామండి మంచి సు సుగంధం ఇచ్చే పూలు తెచ్చామండి
89
ఉంటాయండి మీరు స్టేజ్ మీద ఏమైనా పెట్టించాలనుకుంటున్నారా స్టేజ్కి బ్యాక్ గ్రౌండ్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా
90
చేసి పెడతామండి మేము మంచి మంచి వండే వాళ్ళని తీసుకుని వచ్చామండి మంచి మంచి షెఫ్స్ని పిల్చుకుని వచ్చాము మీ పెళ్ళి కోసం మీ పెళ్ళి కోసం మీరు నిస్వార్ధంగా ఉండండి చాలా మంచిగా చేస్తాం
91
థ్యాంక్ యూ అండి మీరు అలా అన్నందుకు మేము ఇంకా మంచిగా చేస్తామండి ఇంకా చాలా మీకు చూడంగానే నచ్చేసేలాగా చేస్తామండి
92
అండి కలుద్దాము మీకు ఎక్కడ దగ్గరగా ఎక్కడ మీరు రావాలనుకుంటున్నారు అక్కడ కలుద్దాము ఇప్పుడే చెప్పేయండి
93
అన్నీ బాగుంటాయి అండి ఇలా కొండపైన కంటే కూడా తిరుపతిలో మీరు ఎక్కడైనా స్టే చేస్తే చాలా బాగుంటుంది మీకు ఆకామడేషన్ రూమ్స్ అంతా ఇక్కడ పైన కొండ కాబట్టి పెద్దగా కంఫర్టబుల్గా కూడా ఏమి ఉండదు
94
మీరు కింద స్టే చేసి దర్శనానికి మాత్రం పైకి వచ్చేస్తే ప్లేసెస్ అవి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే దర్శనానికి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్సు అలా పదుతుంది
95
మొత్తం ఇక్కడ అంతా రెస్టారెంట్స్ నుండి కొండ పైన మీరు ఎక్కడైన ఫుడ్ తినవచ్చు కాకపోతే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ మాత్రం బాగా ఉంటుంది
96
అందుకని అండి స్టే చేసేది మీరు ఉండడం వరకు తిరుపతిలో ఉన్నారు అంటే ఫుడ్డు అది అంతా అక్కడ బాగా వుంటుంది మన సైడ్ లాగా కొండపైన అయితే ఇంకా అలానే
97
లేదు మీరు చేసుకోవాలి అంటే కూడా వాళ్ళకు ముందే చెప్పవచ్చు మీరు రూమ్ తీసుకునే ముందే ఇలా మేము వంట చేసుకుంటాము అంటే అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీకు సిలిండరు
98
అవునండి ఒక్కసారి పిలిచారంటే మళ్ళీ మా అవసరం రాకుండా మేము పని చేయాలి తప్పా అస్తమానం మేము వచ్చి తిరుగుతున్నట్టు ఉండకూడదు కదండి
99
మనం ఒక్కసారి పని చేసామంటే మళ్ళీ ఇంక తిరుగుండదు మళ్ళి కంప్లైంట్లనేవి రావండి అలా ఉంటుంది మన పని తీరు
100
అలాగేనండి పొద్దున్న కుర్రాడ్ని పంపుతాను అంటే ఆడ వచ్చిన రిపేర్ని బట్టి నేను మధ్యాహ్నం వచ్చి రిపేర్ చేసేస్తానండి
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
Downloads last month
10