label
int64
0
2
tweet
stringlengths
10
385
1
పాకిస్థాన్పై టీ20 ప్రపంచక్పలో భారత జట్టు సాధించిన విజయంతో ప్రతీ క్రికెట్ అభిమాని హృదయం ఉప్పొంగింది
1
సమస్యా లేకుండా ఆటగాళ్లు అడిగిందే తడవుగా సదుపాయాలు కల్పించే సంఘాలుంటే ఎవరికైనా కావాల్సిందేముంటుంది
2
డ్రగ్స్ మహిళల అక్రమ రవాణ విపరీతంగా ఉండేది
0
చివరకు సరిహద్దు భద్రతా దళాల కంటబడి ఎదురుకాల్పుల్లో అతడు చనిపోయాడు
0
భారత్ ఇచ్చిన ఆధారాలను కొట్టిపారేసి అవన్నీ అసత్యాలని బుకాయించడం ఇప్పటి వరకూ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న పని
2
తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిశగా ఒక్క అడుగు వేయకపోయినా రెండేళ్ల తర్వాత ఎవరూ ప్రశ్నించడం లేదు
1
భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులందరూ మృతి చెందారు
1
రాబోయే వేసవిలో నీటి కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు
0
ప్రస్తుతం అంగరక్షకులతో పాటు అక్కడనుంచి తప్పించుకుపోయిన రామ్వృక్ష్ యాదవ్ నాయకుడు గతంలో తులసీదాస్ మహరాజ్ బాబా ప్రధమశిష్యుల్లో ఒకరు
1
కానీ నాలుగేళ్ళ కాలం దక్కిన స్వేచ్ఛ 2013లో సుప్రీంకోర్టు అనేక వాయిదాల అనంతరం అంతిమంగా ప్రకటించిన తీర్పుతో అంతరించిపోయింది
0
బడ్జెట్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్న మార్పు ఒక్కటే
0
ఎస్పీఎం వర్కర్ గే టు నుంచి ర్యాలీ ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో ని పలు వీధుల గుండా సాగింది
0
సంస్థలే కాక అమెరికాకు చెందిన వనవెబ్ స్పైర్గ్లోబల్ వంటి అనేక సంస్థలకు గ్లోబల్స్థాయి లక్ష్యాలున్నాయి
0
ప్రాథమిక హక్కులను కాలరాసే అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ బాలిక తల్లి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు
0
సమయంలో వైద్యం ప్రజారోగ్యం రంగాలలో అగ్రగామిగా క్యూబాకు మూడవతరం శాస్త్ర సాంకే తిక విప్లవమైన ఎలక్ర్టానిక్స్ టెలికమ్యూనికేషన్స్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకోవలసిన అవసరమే కాకుండా పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చుకోవాలంటే ఆర్థిక దిగ్బంధనం నుంచి తక్షణమే బయటపడవలసి ఉన్నది
2
ఆర్థిక సంక్షోభం కారణంగా యూర్పలో నెలకొన్న సామాజిక అసంతృప్తి వలసల భయాన్ని ఆధారంగా చేసుకొని జరిపిన ప్రచారం చేసిన ఉద్యమాల మాటున మితవాద శక్తులు విజృంభించగలిగాయి
0
జిల్లాలో మొత్తం 17 మార్కెట్ కమిటీలుండగా ఇప్పటికే 4 కమిటీలకు అధికారులు పర్సన్ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు
0
త్వరలోనే టెండర్లు పిలిచి ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు శాఖాధికారులు సన్నహాలు చేస్తున్నారు
0
‘ఓ మైగాడ్ నాలుగు బుల్లెట్టు కాల్చావు దయుంచి చనిపోయాడని మాత్రం చెప్పకు’ ఫిలాండో స్నేహితురాలు రోదిస్తూనే వ్యాఖ్యానిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తున్నది
0
జరిగింది అతను చెబుతుండగా వివిధ ఛానెళ్లు ప్రసారం చేసేశాయి
0
గంగా ప్రక్షాళన జాతీయ మిషన్ సారధ్యంలో జరుగుతుంది
2
వుమెనైజర్ ముద్ర వేయించుకున్నాడు
2
మరిన్ని కఠిన సంస్కరణలనే పరిష్కారంగా సూచించింది
0
గ్రామాలను క్రూరత్వానికీ కులవివక్షకు మతఛాందసానికీ ఆవాసాలుగా భావించాడు అంబేడ్కర్
2
అనంతరకాలంలో పరిశ్రమలు మూతబడటం ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు ఫ్రెంచ్ సమాజం అనాదిగా తనతో కలుపుకోకుండా దూరంపెట్టడం తరువాతితరాల గుండెలు రగల్చింది
2
ఆర్లాండో ఫ్లోరిడా ఫ్రాన్స్లోని నీస్ దాడి సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇస్లామిక్ ఉగ్రవాద దాడులన్నీ అమెరికన్లను భయోత్పాతంలోకి నెట్టేశాయి
1
ఆరు నెలల కాలంలో సంక్షేమ పథకాలతో అభివృద్ధి దిశగా అడుగు పడింది
2
శాఖ మంత్రి శాఖ బాధ్యతలు పూర్తిగా నిర్వర్తించేలా చేశారు
0
అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేతోపాటు టీఆరెస్ పశ్చిమ జిల్లా కన్వీనర్ లోక భూమారెడ్డిఎంపీపీ సీడాం రాముసర్పంచ్ పురుషోత్తంలను సన్మానించారు
1
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగిపోతాయని అనుకో లేకపోయినా గతంలో మాదిరిగా ముఖ్యమైన బిల్లులను అడ్డగించే ఏకైక లక్ష్యం ప్రస్తుతానికి ప్రతిపక్షాలకు లేదన్నమాట నిజం
2
సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు
0
సుప్రీంకోర్టు తీసుకున్న చర్య అప్పటి యుపిఏ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది
0
ప్రధాన ప్రతిపక్ష పార్టీ పరిస్థితి
1
అంతమాత్రాన పార్లమెంటు బాధ్యతను విస్మరించలేదు
0
ఐటీడీఏ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సభ్యులు చర్చించనున్నారు
1
ప్రభుత్వ వ్యయాల్లో పెరుగుదల ప్రభావం ఖర్చులను రాజకీయవేత్తలు అధికారులు ఆశ్రిత పెట్టుబడిదారులు స్వార్థ ప్రయోజనాలకు మళ్ళిస్తే ప్రతికూలంగా ఉంటుంది
0
నేతాజీ సుభాస్ చంద్రబోస్కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బహిర్గతం చేయడం రాష్ట్రపతి ప్రధాని ఎన్నికలను రద్దుచేయడం ఆజాద్ హిందూ ఫౌజ్ కరెన్సీని దేశ కరెన్సీగా గుర్తించడం ప్రతి వ్యక్తికీ 60 లీటర్ల పెట్రోల్ 40 లీటర్ల డీజిల్ను చెరో రూపాయికే ఇవ్వడం దేశ శాంతిభద్రతలకూ పౌరుల పౌరసత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లను బహిర్గతం చేయడం ఇత్యాద...
2
జిఎస్టి గరిష్ఠ కనిష్ఠ శ్లాబులు ఎంత విషయం కేంద్ర ప్రభుత్వం ఇంకా వెల్లడించడం లేదు
0
అయితే కొందరి వాదన సజీవంగానే ఉంది
0
భయంతోనే రాజన్ ఎఫెక్ట్కు ప్రతిగా మోదీ ప్రభుత్వం హఠాత్తుగా కొత్త ఎఫ్డీఐ పాలసీని తెరపైకి తెచ్చిందని విశ్లేషకులు అంటున్నారు
1
కరన్వాడీలో జడ్పీ నిధుల నుంచి 15లక్షలతో పైప్లైన్ పనులకుఅంతర్గాంగోముత్రికరంజి టి గుబిడికరన్వాడీ కొజ్జన్గూడ గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణ పనుల కోసం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు
1
గిరిజన సంక్షేమ శాఖలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొమురంభీం ప్రాజెక్టు నుంచి తాగునీటిని అందించే పథకాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని వేసవిలో తాగునీటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు
2
అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాశ్చాత్యదేశాలనుంచి అధికశాతం జిహాదీలను అందిస్తున్న అతిచిన్న బెల్జియం భౌగోళికంగా అత్యంత కీలకమైన చోట ఉండటం ఉగ్రవాదులను అమితంగా ఆకర్షిస్తున్నది
0
కానీ దుతర్తే వ్యక్తిత్వం ముక్కు సూటితనం అధ్యక్షుడు అయిన విధానాన్ని గమనిస్తే ఆసక్తి కలుగుతుంది
2
గత ఏడాది నవంబరులో పారిసలో 130మందిని బలితీసుకున్న తరువాత ఇస్లామిక్ స్టేట్ ఒక ప్రకటనలో పారిస్ నిత్యం నరకం చవిచూడాల్సిందేననీ దేశం ప్రధానశత్రువని ప్రకటించింది
2
అంటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అత్యధికంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నది నీస్ నగరం నుంచే
0
జిఎస్టి తీసుకువస్తున్నట్లు 2009 జులై 6న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంలో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రణబ్ముఖర్జి లోక్సభలో వెల్లడించారు
2
ఫలితంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఎంతో ప్రతిష్ఠ తెచ్చుకున్న విశ్వవిద్యాలయాల భవితవ్యం ప్రమాదంలో పడుతున్నది
1
అలాగే వరుసగా 36వ విజయం
0
అందులోని కిటుకును గ్రహించాలి
1
శుభకరమని ప్రజలు భావించే శుక్రవారం నాడు దుర్ముఖినామ ఉగాది అడుగుపెడుతున్నది
2
ఆటలో డేవిడ్ కామెరూన్ పదవి నుంచి వైదొలగడమే బాధ కలిగిస్తున్న అంశం
2
తాము ఏం చేసినా చెల్లుతుందన్న ధీమా పోలీసులకు చట్టబద్ధ పాలనపైనా మానవహక్కులపైనా విశ్వాసం లేని ప్రభుత్వాలు ‘ఎన్కౌంటర్ వీరులుగా’ వేస్తున్న వీరతాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తున్నాయి
0
భారత్ నౌకాదళ యోధుల సంఖ్య 55 వేలు కాగా పాక్కు 25 వేల మంది ఉన్నారు
0
ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిషలు కష్టపడుతున్నారని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మా ణం కోసం జిల్లాకు రూ 220 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు
1
అర్హులైన రైతులకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తోంది
1
మొక్కల పెంపకంపై అడిగి తెలుసుకున్నారు
0
ఉగ్రవాద భయాన్ని రెచ్చగొట్టింది
1
చెరువుల పునరుద్ధరణతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆవాభావం వ్యక్తం చేశారు
0
అందుకే రాత్రి భోజనానంతరం ప్రత్యేకంగా సమావేశమై భారత సభ్యత్వ అంశాన్ని చర్చించారు
1
సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న జపాన్ యూరోజోన్ దేశాలు నెగెటివ్ వడ్డీ రేట్ల వంటి సంప్రదాయేతర ద్రవ్యవిధానాలవైపు మొగ్గు చూపిస్తున్నాయి
0
గత ఏడాది ఒక కేసు సందర్భంగా సుప్రీంకోర్టు భర్తను కోల్పోయిన మహిళ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబానికి యజమానిగా వ్యవహరించవచ్చునంటూ తీర్పు చెబుతూ కర్తకూ మేనేజర్కూ మధ్య వున్న తేడాను విశ్లేషించింది
1
తెరిచిన హృదయాలకు ఒకసారి వాస్తవం తెలిసివస్తే పరిపూర్ణమైన మనుషులుగా మారిపోయి సమష్టిబాధ్యతపట్ల అవగాహన కలిగి ఆర్థిక సాంకేతిక రంగాల్లో తమకున్న నైపుణ్యాలను తోటిమానవుల జీవితాలను ఆనందమయం చేయడానికి వినియోగిస్తారని పోప్ ఆశ
2
పరిస్థితిని ఆసరా చేసుకున్న రాజకీయ నాయకులు కులాల కుంపట్లను మరింత రాజేస్తున్నారు
1
సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు
1
34 దేశాల క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో సభ్యత్వం రావడం వల్ల మనం సొంతంగా అభివృద్ధి చేసుకున్న క్షిపణులను ఇతర దేశాలకు అమ్ముకునే వీలుకలుగుతుంది
0
ఎంపీ గోడం నగేశ్ ఐటీడీఏ పీఓ బద్రి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి రేఖానాయక్ విఠల్రెడ్డి దివాకర్రావ్ కోనేరు కోనప్ప దుర్గం చిన్నయ్య రాథోడ్ బాపురావ్ హాజరయ్యారు
2
యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
0
అధ్యక్షుడు అసద్కు ఇరాన్ షియా తెగల ప్రాంత దేశాలు మద్దతు ఇస్తుండగా తిరుగుబాటుదారులకు సౌదీ అరేబియా టర్కీ తదితర సున్నీ ప్రాబల్య దేశాలు అండగా నిలుస్తున్నాయి
1
మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీ సంస్థా గత మార్పులకు బీజేపీ సిద్ధపడుతున్న నేపథ్యంలో సామాజికన్యాయం అందులోనూ ప్రతిఫలించవచ్చు
1
తామే ఎన్నుకున్న ప్రభుత్వం అయినందున ఎర్డోగన్ ప్రభుత్వానికి ప్రజలే మద్దతుగా నిలిచారు
2
మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గురువారం కాండ్లి అఖిల 3 తప్పియింది
0
అసలు ట్రిబ్యునల్కు హక్కే లేదంటూ చైనా వివాదంరేపిన నేపథ్యంలో దుతర్తేలాంటి జాతీయవాది ఫిలిప్పీన్స్లో అధికారంలోకి వచ్చాడు
0
సొమ్మును విధంగా ఖర్చు పెడతారన్న దానిపై కంపెనీపై రుణ ప్రభావం ఆధారపడివుంటుంది
0
ఒక రచనను ఎలా చూడకూడదో తెలియచెబుతూ న్యాయమూర్తులు చేసిన విశ్లేషణ మరింత చక్కగా ఉంది
0
బ్రాహ్మణ కార్పొరేషన్ విషయమే తీసుకుందాం
1
దుతర్తే చట్ట వ్యతిరేక హత్యలపై ఎంత వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ డ్రగ్స్ బాధితులకోసం అతను చేపట్టిన చర్యలను ఎవరైనా హర్షించకుండా ఉండలేరు
1
మనుషుల స్థానంలోకి మానవత్వం లేని యంత్రాలను తెచ్చే విప్లవాలు మనకొద్దంటూ ‘మాస్టరింగ్ ద ఫోర్త్ ఇండస్ర్టియల్ రివల్యూషన’ దావోస్ సదస్సు ఇతివృత్తంపైన ప్రసంగిస్తూ హితవు చెప్పారు
2
పెట్టుబడుల కోసం పరాయి దేశాల వైపు చూడటం పరాధీనతకు చిహ్నం
0
అందుకే రగడ
1
గంగ ప్రక్షాళన జరిగితే సగం దేశం పరిశుభ్రమైనట్లు
0
పరవిమర్శకూ స్వభుజ తాడనానికీ వెరవకుండా సాగింది వాడి వేడి ప్రసంగం
2
ఇంటా బయటా వస్తున్న వత్తిడులతో కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం బిల్లు ఆమోదం కోసం వేచి ఉండలేని స్థితికి చేరింది
0
‘ఆజాద్ భారత విధిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి’ ‘స్వాధీన భారత్ సుభాష్ సేన’ పేర్లతో రెండు గ్రూపులు పార్కును ధర్నా పేరిట ఆక్రమించుకున్నాయి
1
ప్రజా సమస్యల పరిష్కారానికి వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్బాపురావ్ పేర్కొన్నారు
1
అటవీ ప్రాంతాల గుండా రోడ్లు నిర్మించాల్సివస్తే ప్రతిపాదనల సమయంలోనే అటవీఅధికారుల దృష్టికి తీసుకరావాలని ఆరండ్బీ పంచాయతీ రాజ్ అధికారులకు సూచించారు
1
అధ్యక్షుడి పిలుపుతో ప్రజలు రోడ్డుమీదకు రావడంతో పోలీసులు మరింత ఉత్సాహంగా పని చేశారు
0
అతను తండ్రి జకీర్ నాయక్ బాటలోనే నడుస్తున్నాడు
0
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉండాలో లెఫ్టెనెంట్ గవర్నర్ నిర్ణయిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అర్ధం ఏముంటుందని కేజ్రీవాల్ వేస్తున్న ప్రశ్నకు దేశంలో సమాధానం చెప్పేవారే కనిపించడం లేదు
0
ఇలాంటి చర్యలపై కేజ్రీవాల్ ప్రతిఘటిస్తున్నా ఫలితం ఉండటం లేదు
2
పోలీసులు తీసుకుంటున్న చర్యలు సందర్భంగా మీడియా వెల్లడి చేయడంతో కసబ్ బృందం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ భద్రతా దళాలను ముప్పతిప్పలు పెట్టింది
2
కానీ ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు విలువలేనివనడం విమర్శలను హేళన చేయడం దురుద్దేశాలను ఆపాదించడం ద్వారా ఆకాంక్ష నెరవేర్చుకోవడం సాధ్యం కాదు
1
ఇలాంటి యుద్ద ప్రాతిపదికన పహాణీల కంప్యూటరీకరణ చేసి ఇ వ్వాలని అన్ని మండలాల తహసీల్దార్లకు కలెక్టర్ డాక్టర్ ఎం జగన్మోహన్ ఆదేశాలిచ్చారు
0
పోలీసులపై కాల్పులు జరిపిన తర్వాత చేతిలో ఏకే47 గన్తో ఖానాబల్పహల్గావ్ రోడ్పై నింపాదిగా నడిచి వెళ్తున్న ఇద్దరు యువకుల చిత్రాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు లభ్యమయ్యాయి
1
అత్యంత తీవ్రమైన తారుమారు వ్యవహారంలో దర్యాప్తు సాగవలసిందే దోషులు తేలవలసిందే
0
దృష్టిలో అదొక సాధారణ మ్యాచ్
2
కారును తగులబెట్టి యువతిని తరుముతూ మిత్రులను చావగొడుతున్నప్పుడు స్థానికులకు కానిస్టేబుళ్ళు చేయూతనివ్వడానికీ రక్షకులే భక్షకులు కావడానికీ బాధితుల రంగు కారణం కాదని ఎవరు అనగలరు
0
చాలా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు చెలరేగాయి
0
కొండల్లో తలదాచుకున్న ముస్లిమేతర మైనారిటీలకు నీరు ఆహారం సరఫరా చేయడం ప్రధాన లక్ష్యమంటూనే ఎర్బిల్ బాగ్దాద్లోని అమెరికన్లను కాపాడుకోవడానికి తప్పలేదని ఒమాబా ప్రకటించారు
0
అరెస్టుల వెనుక రాజకీయ దురు ద్దేశాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తుంటే చిల్లరదొంగలను జైళ్ళలోకి నెడు తున్న వైనాన్ని అంతర్జాతీయ పత్రికలు ఎత్తిచూపాయి