label
int64
0
2
tweet
stringlengths
10
385
2
దహెగాం మండలంలో వైద్యులు సమయానికి రావడం లేదని జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత తెలుపగా పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు వేరే జిల్లాలకు వెళ్లిపోతున్నారని పలువురు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు
2
విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టడం లేదని వచ్చిన వార్త కథనాలపై స్పందించి ఆయన బాసర ట్రిపులైటీని ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు
1
రాబోయే ఐదేళ్ళలో చిన్న ఉపగ్రహాలు నానో ఉపగ్రహాల డిమాండ్ రెండురెట్లు దాటిపోతుందని అంచనా
1
గ్రామ సమస్యలను సర్పంచ్ సాయారెడ్డి మంత్రి దృష్టికి తేగా నిధులు మంజూరు చేస్తామన్నారు
1
రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో వం ద శాతం పూర్తయ్యేలా ప్రతి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు
2
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర ఓటమి చవిచూసింది
1
మరణించిన రైతుల స్థానంలో వారసుల పేరట సర్వే నంబర్తో పహణి పత్రికలు ఇచ్చినా రుణ మాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది
1
అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమాద్మీ పార్టీ ఘన విజయం సాధించింది
0
ఇలాంటి వాటన్నింటికి కేంద్రం అంగీకరించింది
1
మలివిడత పల్స్పోలియోను 22న విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డా ఎంజగన్మోహాన్ అధికారులను ఆదేశించారు
0
దేశంలో స్థూలంగా భావ స్వేచ్ఛమీద పరువునష్టం కేసుల ద్వారా కాక ఇతరమార్గాలలో జరుగుతున్న దాడులను న్యాయవ్యవస్థ గుర్తించవలసి ఉన్నది
0
ఉత్తరకొరియాను బహువిధాలుగా బలహీనపరచి అంతిమంగా ఇరాక్ మాదిరిగానే యుద్ధంతో ప్రాంతాన్ని తనగుప్పిట్లోకి తెచ్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నది
1
జిల్లాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది
1
అంటే ఇప్పటకే 6 పోస్టులలో కలిపి ఇపుడు 21 హార్టికల్చర్ పోస్టులు జిల్లాలో ఉండబోతున్నాయి
0
క్రమంలో పలు పేర్లు ప్రస్తావనకు వచ్చాయి
0
సిరియాలో అయితే కారణంగా 2011లో ప్రారంభమైన అంతర్యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకున్నది
1
దాదాపు 1300 కేజీల బరువును అంతరిక్షంలోకి తీసుకుపోయి అందులో 725 కేజీలున్న కార్టోసాట్ను చెన్నై సత్యబామా యూనివర్సిటీకీ పూనే ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన రెండు ఉపగ్రహాలను అమెరికా కెనడా జర్మనీ ఇండోనేషియాలకు చెందిన మిగతా 17 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టి పీఎసఎల్వీ ముప్పైనాల్గవ ప్రయాణాన్ని ఇలా విజయవంతంగా పూర్తిచేసింది
0
అప్పటికి ఎనిమిదేళ్ళుగా చేస్తున్న పోరాట ఫలితం
1
న్యాయమూర్తి తీర్పులో మహిళలకు సుదీర్ఘకాలంపాటు ఆస్తిహక్కు యాజమాన్య హక్కు దక్కకపోవడానికి కొన్ని కారణాలను చెబుతూ ఇప్పుడు మహిళల చైతన్యానికి సంబంధించీ పెరిగిన అవకాశాల గురించీ ప్రధానంగా ప్రస్తావించారు
1
ఏటా 36 బిలియన పౌండ్ల ఆదాయాన్ని కోల్పోతూ ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుంది అభివృద్ధి వేగం అమాంతం మందగిస్తుంది’ అధికారపక్షం ప్రజలకు నచ్చచెబుతున్నది
1
టెన్నిస్లో సానియా మీర్జా క్రికెట్లో భారత మహిళా క్రికెటర్లు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విజయాలను అందించారు
1
పైగా ఏదైనా ఒకే అంశంపై త్రివిధ దళాలు పని చేయాల్సి వస్తే ఒకే సమాచారం మూడు కోణాల్లో సేకరించి విశ్లేషించుకోవాల్సి ఉంటుంది
0
ముఖ్యపాత్ర అయిన పొన్న విధానంలో సంతానవతి కావాలా వద్దా అన్న తీవ్ర కుటుంబ సంఘర్షణకు నవల అద్దంపడుతుంది
1
వైద్యఆరోగ్యశాఖరక్షిత నీటి సరఫరాల శాఖఅంగన్వాడీపంచాయతీరాజ్హౌసింగ్ఏజెన్సీ విద్యాశాఖసమన్వయంతో పథకాన్ని అమలు చేయనున్నారు
1
రూ 25 వేల రుణంపై 24 వాయిదాలు 50 వేలు తీసుకుంటే రూ 36 వాయిదాలు రూ లక్ష తీసుకుంటే 60 వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం కల్పించారు
0
వచ్చే ఎన్నికల నాటికి 80 శాతం ప్రజలు పార్టీతో ఉండాలని తాజాగా ఆయన ప్రకటించారు
2
అలాగే బీమా వర్తింపచేసే యూనిట్ విషయంలోనూ వివాదం మిగిలే ఉంది
0
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అడ్డాగా మారి సిరియాతో సుదీర్ఘమైన సరిహద్దును ఆనుకుని ఉండటం వల్ల టర్కీలోకి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎంతో సులభంగా ప్రవేశించేందుకు అవకాశం ఉంది
0
అనంతరం జైత్రంతండా గ్రామంలోని పాఠశాలల్లో సోలార్ తాగునీటి ప్లాంట్ను ప్రారంభించారు
0
పాకిస్తాన్ సైన్యం అండదండలతోనే అక్కడి ఉగ్రవాదులు తరచూ సరిహద్దులు దాటి భారత్లోకి అక్రమంగా చొరబడుతున్నారు
1
అధికారాన్ని పంచుకుంటున్న రెండు పార్టీలూ సమబాధ్యతతో ప్రజామోద పరిష్కారమార్గాలు అన్వేషించ తప్పదు
2
దుర్ఘటనలో కుట్రలూ వెన్నుపోట్ల ఊహాగానాలూ జోరుగా సాగుతున్నాయి
1
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అర్జీలతో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవచ్చని అన్నారు
0
ప్రతి నెలాఖరు ఆదివారాన్ని ఇందుకు కేటాయించిన కారణంగా గాంధీ వర్ధంతితో ముడిపడిన ప్రస్తావనలు కొన్ని ఆయన మరునాడు చేయవలసి వచ్చింది
0
కమిటీ వివిధ విద్యాసంస్థలు రాష్ట్రాల అధికారులు జాతీయ సంస్థలతో విస్తృత సంప్రదింపులు జరిపింది
1
వినడానికి మహాద్భుతమైన ఆలోచనగా ఉంది
1
బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు పరువు నష్టం కేసులు ఎదుర్కొంటున్న ముగ్గురూ వేర్వేరుగా శిక్ష్మాస్మృతి 499 500 సెక్షన్లను సవాల్చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
0
మొత్తానికి పథకంలో కదలిక వచ్చింది
1
కులవ్యవస్థను సౌకర్యవంతంగా పక్కనబెట్టిన జాతీయోద్యమ ఎజెండాను సవాల్ చేసిన వ్యక్తి అంబేద్కర్
1
దాదాపు 400 వందల ఇళ్లు సోదా చేసి వాహన పత్రాలు లేని 12 బైక్లు 3 ఆటోలు సీజ్ చేశామన్నారు
0
అయితే ఇప్పుడు భారత్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఎవరూ అక్కడ ఉండటం లేదట
0
లార్డ్ మెకాలే నూటయాభై అయిదేళ్ళ క్రితం రాసిన భారతీయ శిక్షాస్మృతిలోని 377వ సెక్షన స్వలింగసంపర్కాన్ని జీవితఖైదు విధించేంత శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది
0
జిఎస్టి అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా అన్ని వస్తువులు ఉత్పత్తులు సేవలపై 16 నుంచి 20 శాతం వరకు పన్ను ఉంటుంది
0
ఇప్పటికే శరణార్ధుల రూపంలో టర్కీలోకి ప్రవేశించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లెక్కకు మించిన స్లీపర్ సెల్స్ను తయారు చేసుకుని ఉన్నారు
0
కేవలం ప్రభుత్వం ఒక్కటే ప్రయత్నం చేస్తే లాభంలేదు
1
అప్పారావు పదవికి రాజీనామా చేయడం కానీ మరో పదవిలో చేరడం కానీ జరగలేదు కనుక సెలవు ముగుస్తున్నప్పుడు తిరిగి విధుల్లోకి చేరాలనుకోవడం సాంకేతికంగా సబబే కావచ్చును
2
అయితే ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు
0
ఇంతకుముందు గుడిహత్నూర్ కేంద్రంగా పనిచేసిన హెచో పోస్టును ఇంద్రవెల్లికి మార్చి కొత్తగా ఇచ్చోడలో హెచో పోస్టులను నియమించారు
2
లారీ వెనకాల నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం లారీ వెనకాల బలంగా ఢీ కొట్టడంతో వాహనం నడుపుతున్న నరేశ్ ఛాతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి
0
ఎసెఫై రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా ఎసెఫై అధ్యక్షుడు శివదాసన్ సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి ఎమ్మెల్సీ నాగేశ్వర్ రెడ్డి డాపల్ల రాజేశ్వర్రెడ్డి డాఅందె సత్యం ఎసెఫై మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వీరయ్య పాల్గొంటున్నారని పేర్కొన్నారు
0
ప్రస్తుతం రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చివేయడం పేరిట రామ్వృక్ష్ యాదవ్ స్థానిక యువకులకు ఆయుధ శిక్షణ ఇస్తున్నాడు
1
విద్యుత్ వసతిపంటలను సాగునీరుపక్కా గృహాలుసౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పిస్తారు
0
పార్లమెంటరీ కార్యదర్శి కోవలక్ష్మి పురాణం సతీశ్ జిల్లా పరిశీలకుడు అక్బర్ మాట్లాడుతూ కేసీఆర్కు ప్రజల కష్టసుఖలు తెలుసుననీ ఆయనతోనే ప్రజాసమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు
0
పశ్చిమాసియాలో సిరియా వ్యూహాత్మకంగా చాలా కీలక స్థానంలో ఉంది
0
సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లా కాదని ఇక్కడ విధులు నిర్వహించాలంటే చాలా ఓపిక అవసరమన్నారు
0
భారీయెత్తున దేవుడి విగ్రహాల నిమజ్జనం నదీతీరాల్లోనే అంత్యక్రియల నిర్వహణ పశు కళేబరాల్ని కాలీకాలని మృతదేహాల్ని ప్రవాహ జలాల్లోకి తోసివేయడం కుంభమేళాల లాంటి భారీక్రతువుల ముందూ తరవాతా సరైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టకపోవడం లాంటివి భారతీయ నదుల్ని మురికి కాలువల స్థాయికి దిగజారుస్తున్నాయి
2
అక్కడి భద్రతాదళాలకు ప్రధాన సమస్యగా మారింది
0
పోయేదీ గానీ ఏమీ వుండదు
1
మంచిర్యాల డివిజన్ ఫ్లయింగ్ స్కాడ్ డీఎఫో రవిప్రసాద్నిర్మల్ డివిజన్ ఫ్లయింగ్ స్కాడ్ డీఎఫో జి రవీందర్ మెదటి రోజు అటవీశాఖ చట్టాలువన్యప్రాణుల వేటఅక్రమ కలప ర వాణాఅరికట్టడంపై వివరించారు
0
అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు
2
గిరి ప్రగతిపై ప్రతి 3 నెలలకోసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం 17 నెలలుగా జాడలేకుండా పోయింది
0
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో పరిశ్రమలకు అనుమతులిచ్చే కాలపరిమితిని 21 రోజుల నుంచి 14 రోజులకే కుదిస్తున్న ప్రభుత్వం ప్రాంతాలకోసం ప్రత్యేక విధానాన్ని అమలుచేయవలసి ఉంది
0
గత కొద్ది కాలంగా ఇస్లామిక్ రాడికల్స్ సంస్థ ఒకటి ఫ్రాన్స్లో చురుకుగా పని చేస్తున్నది
2
అయితే సమావేశం చైనా ఒక్కటే భారతకు మోకాలడ్డుతున్న విష యాన్ని స్పష్టంగా తేల్చింది
2
మోదీ ప్రభుత్వం ఎఫ్డీఐ పాలసీ ప్రకటనకు రాజన్ తక్షణ కారణం కాకపోవచ్చు
2
నామినేషన్ దక్కకుండా కుట్రలు పన్నితే రక్తపాతమేనని రెండునెలల ముందే హెచ్చరించాడు
1
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన మహిళలపై గౌరవప్రదంగా ఉండాలని సూచించారు
1
రాత్రి 12 గంటలకు దుకాణాలు మూత పడాల్సిందే
0
కులవ్యవస్థ శ్రమవిభజన మాత్రమే కాదని శ్రామికుల విభజన అనీ ఒకే కుల అస్తిత్వంలో వర్గవిభజనలు ఒకే వర్గం నడుమ కుల విభజనలు ఉంటాయనీ ఆయన చేసిన సూత్రీకరణలు భారత దేశ సామాజిక విప్లవానికి గొప్ప సైద్ధాంతిక చేర్పు
0
అలాగే మహిళను ఉమ్మడి కుటుంబ కర్తగా నిర్థారించలేమని వ్యాఖ్యానించింది
0
మంచిర్యాల పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జయంతికి గిరిజన సంక్షేమ ఉద్యోగుల సం ఘం అధ్యక్షుడు నైతం లక్ష్మణ్ పాల్గొన్నారు
2
పాకిస్థాన పాత్ర ప్రత్యక్షంగా రుజువైన ముంబై దాడుల సందర్భంలోనూ అప్పటి ప్రభుత్వం ఇంతటి తీవ్ర నిర్ణయాన్ని తీసుకోలేదు
0
ఎల్నినో వంటి ఉత్పాతాలు ఊతాన్నిస్తున్నాయి
2
ఇష్రత జహాన లష్కరే తోయిబా ఉగ్రవాదా కాదా అఫిడవిట్ను చిదంబరమే స్వయంగా మార్చారా లేదా అన్న ప్రశ్నలు మాత్రమే ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తూ ఇష్రత జహాన్ ఎన్కౌంటర్ నకిలీదా కాదా అన్న ప్రధానమైన ప్రశ్న వెనక్కుపోతున్నది
0
అమెరికాతో మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకొని చైనాకు బుద్ధిచెప్పాలన్న వాదన ఇంకా బలపడుతున్నది
0
అయితే అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయనందున అణుసరఫరాదారుల కూటమి ఎనెస్జి లో భారత్కు సభ్యత్వం ఇవ్వరాదని చైనా తాజాగా సియోల్లో జరిగిన కూటమి సమావేశంలో మోకాలడ్డింది
2
ఫిరాయింపుల గురించి అసాధారణ పద్ధతులలో బలాన్ని పెంచుకునే ప్రయత్నాల గురించి విమర్శించి ఉపయోగం లేదు
2
రావణకాష్టంలా కాలుతున్న సమస్యతో బాటు సిరియాలో పాగావేసి ముస్లిం నాయకులు కొందరు పార్టీ ఫర్ డెమెక్రటిక్ యూనిటీ పేరుతో నడుపుతున్న ఒక రాజకీయ పార్టీ అక్కడి ప్రజా ప్రభుత్వానికి 1 కొత్త చిక్కులు సృష్టిస్తున్నది
2
వైర్సతో పాటుగా అనేక భయానకమైన వ్యాధులను మోసే ‘ఈడిస్ ఈజిప్టీ’ రకం దోమలు మూడు దశాబ్దాల కాలంలో బలపడి విస్తరించినట్టే గత కొద్ది దశాబ్దాల్లో వాతావరణంలో వచ్చిన పెనుమార్పులు కొత్త కొత్త వ్యాధులకు దోహదపడుతున్నాయి
0
ఎలాంటి వాహనమైనా 40 కిమీ కంటే వేగం వెళ్లకూడదు
0
మత ప్రాతిపదికన మనుషుల్ని రెచ్చగొట్టే ఉగ్రవాదం ఏదైనా ప్రపంచానికి ప్రమాదకారి విషయాన్ని అందరూ గుర్తించాలి
0
దేశంలోనే అత్యంత ప్రభావితమైన జాతీయ క్రీడను మించిన ప్రజాదరణ క్రీడను శాసించే బోర్డుకు అధ్యక్షుడిగా దాల్మియాకు చివరిరోజుల్లో అనారోగ్యంతో నోటమాట రాని పరిస్థితి
2
విభిన్న జాతుల మిశ్రమ సమాజం ఇప్పుడు అనుమానాలతో సతమతమైపోతున్నది
1
శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలుచెన్నూర్ పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు శనివారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు రూ 22లక్షలతో చేపట్టబోయే పెద్ద చెరువు ఎడుమ కాలువ మరమ్మతు పనులకు రూ 33లక్షలతో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల లో నిర...
2
దీనిని సమాజం విశ్వసించి రేగిన ఆగ్రహం చప్పున చల్లారిపోతుందన్న నమ్మకంతో పనిచేశారో లేదో తెలియదు కానీ చర్య ఇంకా బెడిసికొట్టింది
1
టెండర్లలో 7275710 ఆదాయం సమకూరినట్లు ఆల య ఈఓ ముత్యాలరావు తెలిపారు
1
దవావోలో 24 గంటలూ పనిచేసే డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశాడు
2
వేర్పాటువాదులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటమే కాకుండా పాకిస్తాన్ జెండాలను కాశ్మీర్ లోయలో ఎగురవేస్తున్నారు
0
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉన్నా రాజకీయ శూన్యత ఏర్పడటం ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయమే
2
అణుసరఫరా దేశాల గ్రూప్ ఎనెస్జీ వ్యవహారంలో వైఫల్యం కంటే దానికి పాలకపక్షం ఇచ్చిన అధిక ప్రాధాన్యం విస్తృత ప్రచారం ఇప్పుడు సభలో విమర్శలకు వీలుకల్పిస్తున్నది
0
నీటి పంపులకు మీటర్లు బిగిస్తామన్నారు
1
పేదలను విస్మరించకండి పలుమార్లు ప్రాధేయపడ్డారు
0
కరువు అట్లానే ఉన్నదా నిర్బంధం పరిస్థితి ఏమిటి పల్లెల్లో మనుగడలను సానుకూలం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయా వీటిని గురించి చర్చించాలి
0
వరుసగా పనిచేస్తే డిడిఎస్ రంగంలోకి దిగుతుంది
1
పోలీసులు ప్రజల వద్దకు వెళ్లివారి సమస్యలను తెలుసుకోవాలని ఎస్పీ తరుణ్జోషీ సూచించారు
1
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు
1
మందమర్రిలో పారిశుధ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు
1
దవావోలో బహిరంగంగా ఎవరైన ధూమపానం చేస్తే మొదటిసారి అయితే ఇరవై వేల వరకు ఫైన వేస్తారు
1
55 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి రూ3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
0
అందువల్ల చాలా మేరకు వస్తువుల ధరలు పన్నులు తగ్గే అవకాశం కలుగుతుంది